Job · chapter 28 · verse 6
Job 28:6 in Telugu
దాని రాళ్లు నీలరత్నములకు స్థానము దానిలో సువర్ణమయమైన రాళ్లున్నవి.
Daani raallu neelaratnamulaku sthaanamu daanilo suvarnamayamaina raallunnavi.
Job 28:6 in English
- King James Version (KJV)
- The stones of it [are] the place of sapphires: and it hath dust of gold.
- World English Bible (WEB)
- Sapphires come from its rocks. It has dust of gold.
- American Standard Version (ASV)
- The stones thereof are the place of sapphires, And it hath dust of gold.
- Bible in Basic English (BBE)
- Its stones are the place of sapphires, and it has dust of gold.
- Darby Translation (DBY)
- The stones of it are the place of sapphires, and it hath dust of gold.
- Webster's Bible (WBS)
- The stones of it [are] the place of sapphires: and it hath dust of gold.
- Young's Literal Translation (YLT)
- A place of the sapphire [are] its stones, And it hath dust of gold.
Read in context
- 4జనులు తిరుగు స్థలములకు చాల దిగువగా మనుష్యులు సొరంగము త్రవ్వుదురు వారు పైసంచరించువారిచేత మరువబడుదురు అచ్చట వారు మానవులకు దూరముగానుండి ఇటు అటు అల్లాడుచుందురు.
- 5భూమినుండి ఆహారము పుట్టును దాని లోపలిభాగము అగ్నిమయమైనట్లుండును.
- 6దాని రాళ్లు నీలరత్నములకు స్థానము దానిలో సువర్ణమయమైన రాళ్లున్నవి.
- 7ఆ త్రోవ యే క్రూరపక్షికైనను తెలియదు డేగ కన్నులు దాని చూడలేదు
- 8గర్వముగల క్రూర జంతువులు దాని త్రొక్కలేదు. సింహము ఆ మార్గమున నడవలేదు
Cross references
- Exodus 24:10 నిర్గమకాండము 24:10ఇశ్రాయేలీయుల దేవుని చూచిరి. ఆయన పాద ములక్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువువంటిదియు ఆకాశ మండలపు తేజమువంటిదియు ఉండెను.
- Job 28:16 యోబు 28:16అది ఓఫీరు బంగారమునకైనను విలువగల గోమేధికమునకైనను నీలమునకైనను కొనబడునది కాదు.
- Isaiah 54:11 యెషయా 54:11ప్రయాసపడి గాలివానచేత కొట్టబడి ఆదరణలేక యున్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును నీలములతో నీ పునాదులను వేయుదును
- Song of Solomon 5:14 పరమగీతము 5:14అతని కరములు తార్షీషు రత్నభూషితమైన స్వర్ణగోళమువలె ఉన్నవి అతని కాయము నీలరత్నఖచితమైన విచిత్రమగు దంతపుపనిగా కనబడుచున్నది.
- Revelation 21:19 ప్రకటన 21:19ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడియుండెను. మొదటి పునాది సూర్యకాంతపురాయి, రెండవది నీలము, మూడవది యమునారాయి, నాలుగవది పచ్చ,