Job · chapter 4 · verse 15
Job 4:15 in Telugu
ఒకని శ్వాసము నా ముఖమును కొట్టగానా శరీర రోమములు పులకించెను.
Okani shvaasamu naa mukhamunu kottagaanaa shareera romamulu pulakinchenu.
Job 4:15 in English
- King James Version (KJV)
- Then a spirit passed before my face; the hair of my flesh stood up:
- World English Bible (WEB)
- Then a spirit passed before my face. The hair of my flesh stood up.
- American Standard Version (ASV)
- Then a spirit passed before my face; The hair of my flesh stood up.
- Bible in Basic English (BBE)
- And a breath was moving over my face; the hair of my flesh became stiff:
- Darby Translation (DBY)
- And a spirit passed before my face — the hair of my flesh stood up —
- Webster's Bible (WBS)
- Then a spirit passed before my face; the hair of my flesh stood up:
- Young's Literal Translation (YLT)
- And a spirit before my face doth pass, Stand up doth the hair of my flesh;
Read in context
- 13గాఢనిద్ర మనుష్యులకు వచ్చుసమయమున రాత్రి కలలవలన పుట్టు తలంపులలో అది కలిగెను.
- 14భయమును వణకును నాకు కలిగెను అందువలన నా యెముకలన్నియు కదిలెను.
- 15ఒకని శ్వాసము నా ముఖమును కొట్టగానా శరీర రోమములు పులకించెను.
- 16అది నిలువబడగా దాని రూపమును నేను గురుతుపట్టలేక పోతిని ఒక రూపము నా కన్నులయెదుట నుండెను. మెల్లనైన యొక కంఠస్వరమును నేను వింటినిఏమనగా - దేవుని సన్నిధిని మర్త్యులు నీతిమంతులగుదురా?
- 17తమ్ము సృజించినవాని సన్నిధిని నరులు పవిత్రులగుదురా?
Cross references
- Hebrews 1:7 హెబ్రీయులకు 1:7తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసికొనువాడు అని తన దూతలనుగూర్చి చెప్పుచున్నాడు
- Psalm 104:4 కీర్తనలు 104:4వాయువులను తనకు దూతలుగాను అగ్నిజ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసికొనియున్నాడు.
- Daniel 5:6 దానియేలు 5:6అతని ముఖము వికారమాయెను, అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్లువదలి అతని మోకాళ్లు గడగడ వణకుచు కొట్టుకొనుచుండెను.
- Luke 24:37–39 లూకా 24:37–39అయితే వారు దిగులుపడి భయాక్రాంతులై, భూతము తమకు కనబడెనని తలంచిరి. అప్పుడాయనమీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృద యములలో సందేహములు పుట్టనేల? నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి; నన్ను పట్టి చూడుడి, నా కున్నట్టుగా మీరు చూచుచున్న యెముకలును మాంస మును భూతమున కుండవని చెప్పి
- Isaiah 21:3–4 యెషయా 21:3–4కావున నా నడుము బహు నొప్పిగా నున్నది ప్రసవించు స్త్రీ వేదనవంటి వేదన నన్ను పట్టి యున్నది బాధచేత నేను వినలేకుండ నున్నాను విభ్రాంతిచేత నేను చూడలేకుండ నున్నాను. నా గుండె తటతట కొట్టుకొనుచున్నది మహా భయము నన్ను కలవరపరచుచున్నది నా కిష్టమైన సంధ్యవేళ నాకు భీకరమాయెను.
- Isaiah 13:8 యెషయా 13:8జనులు విభ్రాంతినొందుదురు వేదనలు దుఃఖములు వారికి కలుగును ప్రసవవేదన పడుదానివలె వారు వేదనపడెదరు ఒకరినొకరు తేరి చూతురు వారి ముఖములు జ్వాలలవలె ఎఱ్ఱబారును.
- Matthew 14:26 మత్తయి 14:26ఆయన సముద్రముమీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి, భూతమని చెప్పుకొని భయముచేత కేకలువేసిరి.
- Hebrews 1:14 హెబ్రీయులకు 1:14వీరందరు రక్షణయను స్వాస్థ్యము పొందబోవువారికి పరి చారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా?