Job · chapter 6 · verse 13
Job 6:13 in Telugu
నాలో త్రాణ యేమియు లేదు గదా. శక్తి నన్ను బొత్తిగా విడిచిపోయెను గదా.
Naalo traana yemiyu ledu gadaa. Shakti nannu bottigaa vidichipoyenu gadaa.
Job 6:13 in English
- King James Version (KJV)
- [Is] not my help in me? and is wisdom driven quite from me?
- World English Bible (WEB)
- Isn’t it that I have no help in me, that wisdom is driven away from me?
- American Standard Version (ASV)
- Is it not that I have no help in me, And that wisdom is driven quite from me?
- Bible in Basic English (BBE)
- I have no help in myself, and wisdom is completely gone from me.
- Darby Translation (DBY)
- Is it not that there is no help in me, and soundness is driven away from me?
- Webster's Bible (WBS)
- [Is] not my help in me? and is wisdom driven quite from me?
- Young's Literal Translation (YLT)
- Is not my help with me, And substance driven from me?
Read in context
- 11నా బలము ఏపాటిది? నేను కనిపెట్టుకొనుట యేల?నా అంతము ఏపాటిది? నేను తాళుకొనుట యేల?
- 12నా బలము రాళ్ల బలమువంటిదా?నా శరీరము ఇత్తడిదా?
- 13నాలో త్రాణ యేమియు లేదు గదా. శక్తి నన్ను బొత్తిగా విడిచిపోయెను గదా.
- 14క్రుంగిపోయినవాడుసర్వశక్తుడగు దేవునియందు భయభక్తులు మానుకొనినను స్నేహితుడు వానికి దయచూపతగును.
- 15నా స్నేహితులు ఎండిన వాగువలెనుమాయమై పోవు జలప్రవాహములవలెను నమ్మకూడని వారైరి.
Cross references
- 2 Corinthians 1:12 2 కొరింథీయులకు 1:12మా అతిశయమేదనగా, లౌకిక జ్ఞానము ననుసరింపక, దేవుడనుగ్రహించు పరిశుద్ధతతోను నిష్కాపట్యముతోను దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకొంటి మనియు, విశేషముగా మీయెడలను నడుచుకొంటిమనియు, మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుటయే
- Job 26:2 యోబు 26:2శక్తిలేనివానికి నీవు ఎంత సహాయము చేసితివి? బలములేని బాహువును ఎంత బాగుగా రక్షించితివి?
- Job 19:28 యోబు 19:28జరిగినదాని కారణము నాలోనే ఉన్నదనుకొని మీరు మేము వానిని ఎట్లు తరిమెదమా అని తలంచిన యెడల
- Job 12:2–3 యోబు 12:2–3నిజముగా లోకములో మీరే జనులు మీతోనే జ్ఞానము గతించి పోవును. అయినను మీకున్నట్టు నాకును వివేచనాశక్తి కలిగియున్నది నేను మీకంటె తక్కువజ్ఞానము కలవాడను కాను మీరు చెప్పినవాటిని ఎరుగనివాడెవడు? దేవునికి మొఱ్ఱపెట్టి ప్రత్యుత్తరములు పొందిన వాడనైన నేను
- Job 13:2 యోబు 13:2మీకు తెలిసినది నాకును తెలిసేయున్నది నేను మీకంటె తక్కువ జ్ఞానముగలవాడను కాను.
- Galatians 6:4 గలతీయులకు 6:4ప్రతివాడును తాను చేయుపనిని పరీక్షించి చూచుకొనవలెను; అప్పుడు ఇతరునిబట్టి కాక తననుబట్టియే అతనికి అతిశయము కలుగును.