Job · chapter 9 · verse 14
Job 9:14 in Telugu
కావున ఆయనకు ప్రత్యుత్తరమిచ్చుటకు నేనెంతటివాడను? ఆయనతో వాదించుచు సరియైన మాటలు పలుకుటకు నేనేపాటివాడను?
Kaavuna aayanaku pratyuttaramichchutaku nenentativaadanu? Aayanato vaadinchuchu sariyaina maatalu palukutaku nenepaativaadanu?
Job 9:14 in English
- King James Version (KJV)
- How much less shall I answer him, [and] choose out my words [to reason] with him?
- World English Bible (WEB)
- How much less will I answer him, and choose my words to argue with him?
- American Standard Version (ASV)
- How much less shall I answer him, And choose out my words [to reason] with him?
- Bible in Basic English (BBE)
- How much less may I give an answer to him, using the right words in argument with him?
- Darby Translation (DBY)
- How much less shall I answer him, choose out my words [to strive] with him?
- Webster's Bible (WBS)
- How much less shall I answer him, [and] choose out my words [to reason] with him?
- Young's Literal Translation (YLT)
- How much less do I — I answer Him? Choose out my words with Him?
Read in context
- 12ఆయన పట్టుకొనిపోగా ఆయనను అడ్డగింపగలవాడెవడు? నీవేమి చేయుచున్నావని ఆయనను అడుగతగినవాడెవడు?
- 13దేవుని కోపము చల్లారదురాహాబు సహాయులు ఆయనకు లోబడుదురు.
- 14కావున ఆయనకు ప్రత్యుత్తరమిచ్చుటకు నేనెంతటివాడను? ఆయనతో వాదించుచు సరియైన మాటలు పలుకుటకు నేనేపాటివాడను?
- 15నేను నిర్దోషినై యుండినను ఆయనకు ప్రత్యుత్తరము చెప్పజాలను న్యాయకర్తయని నేనాయనను బతిమాలుకొనదగును.
- 16నేను మొఱ్ఱపెట్టినప్పుడు ఆయన నాకుత్తరమిచ్చినను ఆయన నా మాట ఆలకించెనని నేను నమ్మజాలను.
Cross references
- Job 9:3 యోబు 9:3వాడు ఆయనతో వ్యాజ్యెమాడ గోరినయెడలవేయి ప్రశ్నలలో ఒక్కదానికైనను వాడు ఆయనకుఉత్తరమియ్యలేడు.
- Job 33:5 యోబు 33:5నీ చేతనైనయెడల నాకుత్తరమిమ్ము నా యెదుట నీ వాదము సిద్ధపరచుకొనుము వ్యాజ్యె మాడుము.
- Job 23:7 యోబు 23:7అప్పుడు యథార్ధవంతుడు ఆయనతో వ్యాజ్యెమాడవచ్చును. కావున నేను ఎన్నటికిని నా న్యాయాధిపతివలనశిక్ష నొందకపోవుదును.
- 1 Kings 8:27 1 రాజులు 8:27నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు; ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు; నేను కట్టించిన యీ మందిరము ఏలాగు పట్టును?
- Job 23:4 యోబు 23:4ఆయన సన్నిధిని నేను నా వ్యాజ్యెమును విశదపరచెదను వాదములతో నా నోరు నింపుకొనెదను.
- Job 25:6 యోబు 25:6మరి నిశ్చయముగా పురుగువంటి మనుష్యుడు పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరడు గదా.
- Job 11:4–5 యోబు 11:4–5నా ఉపదేశము నిర్దోషమనియుదేవా, నీదృష్టికి నేను పవిత్రుడననియు నీవనుచున్నావే. దేవుడు నీతో మాటలాడిన మేలుఆయనే నీతో వాదించిన మేలు
- Job 4:19 యోబు 4:19జిగటమంటి యిండ్లలో నివసించువారియందుమంటిలో పుట్టినవారియందుచిమ్మట చితికిపోవునట్లు చితికిపోవువారియందు మరి ఎన్ని కనుగొనును?