Lamentations · chapter 5 · verse 8
Lamentations 5:8 in Telugu
దాసులు మాకు ప్రభువులైరి వారి వశమునుండి మమ్మును విడిపింపగలవా డెవడును లేడు.
Daasulu maaku prabhuvulairi vaari vashamunundi mammunu vidipimpagalavaa devadunu ledu.
Lamentations 5:8 in English
- King James Version (KJV)
- Servants have ruled over us: [there is] none that doth deliver [us] out of their hand.
- World English Bible (WEB)
- Servants rule over us. There is no one to deliver us out of their hand.
- American Standard Version (ASV)
- Servants rule over us: There is none to deliver us out of their hand.
- Bible in Basic English (BBE)
- Servants are ruling over us, and there is no one to make us free from their hands.
- Darby Translation (DBY)
- Bondmen rule over us: there is no deliverer out of their hand.
- Webster's Bible (WBS)
- Servants have ruled over us: [there is] none that doth deliver [us] out of their hand.
- Young's Literal Translation (YLT)
- Servants have ruled over us, A deliverer there is none from their hand.
Read in context
- 6పొట్టకూటికై ఐగుప్తీయులకును అష్షూరీయులకును లోబడియున్నాము.
- 7మా తండ్రులు పాపము చేసి గతించిపోయిరి మేము వారి దోషశిక్షను అనుభవించుచున్నాము.
- 8దాసులు మాకు ప్రభువులైరి వారి వశమునుండి మమ్మును విడిపింపగలవా డెవడును లేడు.
- 9ఎడారిజనుల ఖడ్గభయమువలన ప్రాణమునకు తెగించి మా ధాన్యము తెచ్చుకొనుచున్నాము.
- 10మహా క్షామమువలన మా చర్మము పొయ్యివలె నలు పెక్కెను.
Cross references
- Zechariah 11:6 జెకర్యా 11:6ఇదే యెహోవా వాక్కునేనికను దేశనివాసులను కనికరింపక ఒకరిచేతికి ఒకరిని, వారి రాజుచేతికి వారినందరిని అప్పగింతును, వారు దేశ మును, నాశనముచేయగా వారి చేతిలోనుండి నేనెవరిని విడిపింపను.
- Nehemiah 5:15 నెహెమ్యా 5:15అయితే నాకు ముందుగానుండిన అధికారులు జనులయొద్ద నుండి ఆహారమును ద్రాక్షారసమును నలువది తులముల వెండిని తీసికొనుచు వచ్చిరి; వారి పనివారు సహా జనుల మీద భారము మోపుచు వచ్చిరి, అయితే దేవుని భయము చేత నేనాలాగున చేయలేదు.
- Proverbs 30:22 సామెతలు 30:22అవేవనగా, రాజరికమునకు వచ్చిన దాసుడు, కడుపు నిండ అన్నము కలిగిన మూర్ఖుడు,
- Psalm 7:2 కీర్తనలు 7:2వారు సింహమువలె ముక్కలుగా చీల్చివేయకుండ నన్ను తప్పించుము.
- Nehemiah 2:19 నెహెమ్యా 2:19అయితే హోరోనీయుడైన సన్బల్లటును, అమ్మో నీయుడైన దాసుడగు టోబీయా అనువాడును, అరబీయు డైన గెషెమును ఆ మాట వినినప్పుడు మమ్మును హేళన చేసి మా పని తృణీకరించి మీరు చేయు పనియేమిటి? రాజుమీద తిరుగుబాటు చేయుదురా అని చెప్పిరి.
- Job 10:7 యోబు 10:7నీవేల నా దోషమునుగూర్చి విచారణ చేయుచున్నావు? నా పాపమును ఏల వెదకుచున్నావు?
- Deuteronomy 28:43 ద్వితీయోపదేశకాండము 28:43నీ మధ్యనున్న పరదేశి నీ కంటె మిక్కిలి హెచ్చగును నీవు మిక్కిలి తగ్గిపోదువు.
- Genesis 9:25 ఆదికాండము 9:25కనాను శపింపబడినవాడై తన సహోదరులకు దాసాను దాసుడగును అనెను.
- Hosea 2:10 హోషేయ 2:10దాని విటకాండ్రు చూచుచుండగా నేను దాని పోకిరితనమును బయలుపరతును, నా చేతిలో నుండి దాని విడిపించువాడొకడును లేకపోవును.
- Psalm 50:22 కీర్తనలు 50:22దేవుని మరచువారలారా, దీని యోచించుకొనుడి లేనియెడల నేను మిమ్మును చీల్చివేయుదును తప్పించు వాడెవడును లేకపోవును
- Isaiah 43:13 యెషయా 43:13ఈ దినము మొదలుకొని నేనే ఆయనను నా చేతిలోనుండి విడిపించగలవాడెవడును లేడు నేను కార్యము చేయగా త్రిప్పివేయువాడెవడు?
- Job 5:4 యోబు 5:4అతని పిల్లలు సంరక్షణ దొరకక యుందురుగుమ్మములో నలిగిపోవుదురువారిని విడిపించువాడెవడును లేడు.