Mark · chapter 9 · verse 21
Mark 9:21 in Telugu
అప్పుడాయన ఇది వీనికి సంభవించి యెంతకాలమైనదని వాని తండ్రి నడుగగా అతడు బాల్యమునుండియే;
Appudaayana idi veeniki sambhavinchi yentakaalamainadani vaani tandri nadugagaa atadu baalyamunundiye;
Mark 9:21 in English
- King James Version (KJV)
- And he asked his father, How long is it ago since this came unto him? And he said, Of a child.
- World English Bible (WEB)
- He asked his father, “How long has it been since this has been happening to him?” He said, “From childhood.
- American Standard Version (ASV)
- And he asked his father, How long time is it since this hath come unto him? And he said, From a child.
- Bible in Basic English (BBE)
- And Jesus questioning the father said, How long has he been like this? And he said, From a child.
- Darby Translation (DBY)
- And he asked his father, How long a time is it that it has been like this with him? And he said, From childhood;
- Webster's Bible (WBS)
- And he asked his father, How long is it since this came to him? and he said, From a child.
- Young's Literal Translation (YLT)
- And he questioned his father, 'How long time is it since this came to him?' and he said, 'From childhood,
Read in context
- 19అందుకాయన విశ్వాసములేని తరమువారలారా, నేను ఎంతకాలము మీతో నుందును? ఎంతవరకు మిమ్మును సహింతును? వానిని నాయొద్దకు తీసికొని రండని వారితో చెప్పగా
- 20వారాయనయొద్దకు వానిని తీసికొని వచ్చిరి. దయ్యము ఆయనను చూడ గానే, వాని విలవిల లాడించెను గనుక వాడు నేలపడి నురుగు కార్చుకొనుచు పొర్లాడుచుండెను.
- 21అప్పుడాయన ఇది వీనికి సంభవించి యెంతకాలమైనదని వాని తండ్రి నడుగగా అతడు బాల్యమునుండియే;
- 22అది వాని నాశనము చేయవలెనని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయును. ఏమైనను నీవలననైతే మామీద కనికరపడి మాకు సహాయము చేయుమనెను.
- 23అందుకు యేసు (నమ్ముట) నీవలననైతే, నమ్మువానికి సమస్తమును సాధ్యమే యని అతనితో చెప్పెను.
Cross references
- John 9:20–21 యోహాను 9:20–21అందుకు వాని తలిదండ్రులు వీడు మా కుమారుడనియు వీడు గ్రుడ్డివాడుగా పుట్టెననియు మేమెరుగుదుము. ఇప్పుడు వీడేలాగు చూచుచున్నాడో యెరుగము; ఎవడు వీని కన్నులు తెరచెనో అదియు మేమెరుగము; వీడు వయస్సు వచ్చినవాడు, వీనినే అడుగుడి; తన సంగతి తానే చెప్పుకొనగలడని వారితో అనిరి.
- Acts 9:33 అపొస్తలుల కార్యములు 9:33అక్కడ పక్షవాయువు కలిగి యెనిమిది ఏండ్లనుండి మంచము పట్టియుండిన ఐనెయ అను ఒక మనుష్యుని చూచి,
- Luke 13:16 లూకా 13:16ఇదిగో పదునెనిమిది ఏండ్లనుండి సాతాను బంధించిన అబ్రాహాము కుమార్తెయైన యీమెను విశ్రాంతిదినమందు ఈ కట్లనుండి విడిపింపదగదా? అని అతనితో చెప్పెను.
- Acts 3:2 అపొస్తలుల కార్యములు 3:2పుట్టినది మొదలుకొని కుంటివాడైన యొక మనుష్యుడు మోసికొనిపోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్లువారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమను దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచు వచ్చిరి.
- Job 5:7 యోబు 5:7నిప్పు రవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు.
- Mark 5:25 మార్కు 5:25పండ్రెండేండ్లనుండి రక్తస్రావ రోగము కలిగిన యొక స్త్రీ యుండెను. ఆమె అనేక వైద్యులచేత ఎన్నో తిప్పలుపడి
- John 9:1 యోహాను 9:1ఆయన మార్గమున పోవుచుండగా పుట్టు గ్రుడ్డియైన యొక మనుష్యుడు కనబడెను.
- Acts 4:22 అపొస్తలుల కార్యములు 4:22స్వస్థ పరచుట అను ఆ సూచకక్రియ యెవని విషయములో చేయబడెనో వాడు నలువది ఏండ్లకంటె ఎక్కువ వయస్సు గలవాడు.
- John 5:5–6 యోహాను 5:5–6అక్కడ ముప్పది యెనిమిది ఏండ్లనుండి వ్యాధిగల యొక మనుష్యుడుండెను. యేసు, వాడు పడియుండుట చూచి, వాడప్పటికి బహుకాలమునుండి ఆ స్థితిలోనున్నాడని యెరిగి స్వస్థపడ గోరుచున్నావా అని వాని నడుగగా
- Luke 8:43 లూకా 8:43అప్పుడు పండ్రెండేండ్లనుండి రక్తస్రావరోగముగల యొక స్త్రీ యెవనిచేతను స్వస్థతనొందనిదై ఆయన వెనుకకు వచ్చి
- Job 14:1 యోబు 14:1స్త్రీ కనిన నరుడు కొద్ది దినములవాడై మిక్కిలి బాధనొందును.
- Acts 14:8 అపొస్తలుల కార్యములు 14:8అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై యెన్నడును నడువలేక కూర్చుండియుండువాడు.