Proverbs · chapter 18 · verse 6
Proverbs 18:6 in Telugu
బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధముగా నున్నవి. దెబ్బలు కావలెనని వాడు కేకలువేయును.
Buddhiheenuni pedavulu kalahamunaku siddhamugaa nunnavi. Debbalu kaavalenani vaadu kekaluveyunu.
Proverbs 18:6 in English
- King James Version (KJV)
- A fool’s lips enter into contention, and his mouth calleth for strokes.
- World English Bible (WEB)
- A fool’s lips come into strife, and his mouth invites beatings.
- American Standard Version (ASV)
- A fool’s lips enter into contention, And his mouth calleth for stripes.
- Bible in Basic English (BBE)
- A foolish man's lips are a cause of fighting, and his mouth makes him open to blows.
- Darby Translation (DBY)
- A fool's lips enter into contention, and his mouth calleth for stripes.
- Webster's Bible (WBS)
- A fool's lips enter into contention, and his mouth calleth for strokes.
- Young's Literal Translation (YLT)
- The lips of a fool enter into strife, And his mouth for stripes calleth.
Read in context
- 4మనుష్యుని నోటి మాటలు లోతు నీటివంటివి అవి నదీప్రవాహమువంటివి జ్ఞానపు ఊటవంటివి.
- 5తీర్పు తీర్చుటలో భక్తిహీనులయెడల పక్షపాతము చూపుటయు నీతిమంతులకు న్యాయము తప్పించుటయు క్రమము కాదు.
- 6బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధముగా నున్నవి. దెబ్బలు కావలెనని వాడు కేకలువేయును.
- 7బుద్ధిహీనుని నోరు వానికి నాశనము తెచ్చును వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చును.
- 8కొండెగాని మాటలు రుచిగల భోజ్యములు అవి లోకడుపులోనికి దిగిపోవును.
Cross references
- Proverbs 27:3 సామెతలు 27:3రాయి బరువు ఇసుక భారము మూఢుని కోపము ఆ రెంటికంటె బరువు.
- Proverbs 16:27–28 సామెతలు 16:27–28పనికిమాలినవాడు కీడును త్రవ్వి పైకెత్తును వాని పెదవులమీద అగ్ని మండుచున్నట్టున్నది. మూర్ఖుడు కలహము పుట్టించును కొండెగాడు మిత్రభేదము చేయును.
- Proverbs 22:24–25 సామెతలు 22:24–25కోపచిత్తునితో సహవాసము చేయకుము క్రోధముగలవానితో పరిచయము కలిగి యుండకుము నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకొందువేమో.
- Proverbs 20:3 సామెతలు 20:3కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరును.
- Proverbs 12:16 సామెతలు 12:16మూఢుడు కోపపడునది నిమిషములోనే బయలుపడును వివేకి నిందను వెల్లడిపరచక యూరకుండును.
- Proverbs 25:24 సామెతలు 25:24గయ్యాళితో పెద్ద యింట నుండుటకంటె మిద్దెమీద నొక మూలను నివసించుట మేలు
- Proverbs 13:10 సామెతలు 13:10గర్వమువలన జగడమే పుట్టును ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును.
- Proverbs 19:29 సామెతలు 19:29అపహాసకులకు తీర్పులును బుద్ధిహీనుల వీపులకు దెబ్బలును నియమింపబడినవి.
- Proverbs 14:3 సామెతలు 14:3మూఢుల నోట బెత్తమువంటి గర్వమున్నది. జ్ఞానుల పెదవులు వారిని కాపాడును.
- Proverbs 14:16 సామెతలు 14:16జ్ఞానముగలవాడు భయపడి కీడునుండి తొలగును బుద్ధిహీనుడు విఱ్ఱవీగి నిర్భయముగా తిరుగును.
- Proverbs 19:19 సామెతలు 19:19మహా కోపియగువాడు దండన తప్పించుకొనడు వాని తప్పించినను వాడు మరల కోపించుచునే యుండును.
- Proverbs 17:14 సామెతలు 17:14కలహారంభము నీటిగట్టున పుట్టు ఊట వివాదము అధికము కాకమునుపే దాని విడిచిపెట్టుము. దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చువాడు