Proverbs · chapter 10 · verse 5
Proverbs 10:5 in Telugu
వేసవికాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు.
Vesavikaalamuna koorchuvaadu buddhigala kumaarudu kotakaalamandu nidrinchuvaadu sigguparachu kumaarudu.
Proverbs 10:5 in English
- King James Version (KJV)
- He that gathereth in summer [is] a wise son: [but] he that sleepeth in harvest [is] a son that causeth shame.
- World English Bible (WEB)
- He who gathers in summer is a wise son, but he who sleeps during the harvest is a son who causes shame.
- American Standard Version (ASV)
- He that gathereth in summer is a wise son; [But] he that sleepeth in harvest is a son that causeth shame.
- Bible in Basic English (BBE)
- He who in summer gets together his store is a son who does wisely; but he who takes his rest when the grain is being cut is a son causing shame.
- Darby Translation (DBY)
- He that gathereth in summer is a wise son; he that sleepeth in harvest is a son that causeth shame.
- Webster's Bible (WBS)
- He that gathereth in summer [is] a wise son: [but] he that sleepeth in harvest [is] a son that causeth shame.
- Young's Literal Translation (YLT)
- Whoso is gathering in summer [is] a wise son, Whoso is sleeping in harvest [is] a son causing shame.
Read in context
- 3యెహోవా నీతిమంతుని ఆకలిగొననియ్యడు భక్తిహీనుని ఆశను భంగముచేయును.
- 4బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును శ్రద్ధగలవాడు ఐశ్వర్యవంతుడగును.
- 5వేసవికాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు.
- 6నీతిమంతుని తలమీదికి ఆశీర్వాదములు వచ్చును బలాత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును.
- 7నీతిమంతుని జ్ఞాపకముచేసికొనుట ఆశీర్వాదకరమగును భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును
Cross references
- Proverbs 6:8 సామెతలు 6:8అవి వేసవికాలమందు ఆహారము సిద్ధపరచుకొనును కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును.
- Proverbs 30:25 సామెతలు 30:25చీమలు బలములేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును.
- Proverbs 17:2 సామెతలు 17:2బుద్ధిగల దాసుడు సిగ్గుతెచ్చు కుమారునిమీద ఏలుబడి చేయును అన్నదమ్ములతోపాటు వాడు పిత్రార్జితము పంచు కొనును.
- Proverbs 6:6 సామెతలు 6:6సోమరీ, చీమలయొద్దకు వెళ్లుము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము.
- Proverbs 19:26 సామెతలు 19:26తండ్రికి కీడుచేసి తల్లిని తరిమివేయువాడు అవమానమును అపకీర్తిని కలుగజేయువాడు.
- Isaiah 55:6–7 యెషయా 55:6–7యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడు కొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను దుష్టులు తమ తలంపులను మానవలెను వారు యెహోవావైపు తిరిగినయెడల ఆయన వారి యందు జాలిపడును వారు మన దేవునివైపు తిరిగినయెడల ఆయన బహుగా క్షమించును.
- Proverbs 12:4 సామెతలు 12:4యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము సిగ్గు తెచ్చునది వాని యెముకలకు కుళ్లు.