Proverbs · chapter 19 · verse 25
Proverbs 19:25 in Telugu
అపహాసకులు దండింపబడగా చూచి జ్ఞానము లేని వారు జ్ఞానము నొందుదురు వివేకులను గద్దించినయెడల వారు జ్ఞానవృద్ధి నొందుదురు.
Apahaasakulu dandimpabadagaa choochi jnyaanamu leni vaaru jnyaanamu nonduduru vivekulanu gaddinchinayedala vaaru jnyaanavruddhi nonduduru.
Proverbs 19:25 in English
- King James Version (KJV)
- Smite a scorner, and the simple will beware: and reprove one that hath understanding, [and] he will understand knowledge.
- World English Bible (WEB)
- Flog a scoffer, and the simple will learn prudence; rebuke one who has understanding, and he will gain knowledge.
- American Standard Version (ASV)
- Smite a scoffer, and the simple will learn prudence; And reprove one that hath understanding, [and] he will understand knowledge.
- Bible in Basic English (BBE)
- When blows overtake the man of pride, the simple will get sense; say sharp words to the wise, and knowledge will be made clear to him.
- Darby Translation (DBY)
- Smite a scorner, and the simple will beware; reprove the intelligent, and he will understand knowledge.
- Webster's Bible (WBS)
- Smite a scorner and the simple will beware: and reprove one that hath understanding, [and] he will understand knowledge.
- Young's Literal Translation (YLT)
- A scorner smite, and the simple acts prudently, And give reproof to the intelligent, He understandeth knowledge.
Read in context
- 23యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట జీవసాధనము అది కలిగినవాడు తృప్తుడై అపాయము లేకుండ బ్రదుకును.
- 24సోమరి పాత్రలో చెయ్యి ముంచునేగాని తన నోటికి దాని తిరిగి ఎత్తనైన ఎత్తడు.
- 25అపహాసకులు దండింపబడగా చూచి జ్ఞానము లేని వారు జ్ఞానము నొందుదురు వివేకులను గద్దించినయెడల వారు జ్ఞానవృద్ధి నొందుదురు.
- 26తండ్రికి కీడుచేసి తల్లిని తరిమివేయువాడు అవమానమును అపకీర్తిని కలుగజేయువాడు.
- 27నా కుమారుడా, తెలివి పుట్టించు మాటలు నీవు మీరగోరితివా? ఉపదేశము వినుట ఇక మానుకొనుము.
Cross references
- Proverbs 21:11 సామెతలు 21:11అపహాసకుడు దండింపబడుట చూచి జ్ఞానము లేని వాడు జ్ఞానము పొందును జ్ఞానముగలవాడు ఉపదేశమువలన తెలివినొందును.
- Proverbs 17:10 సామెతలు 17:10బుద్ధిహీనునికి నూరుదెబ్బలు నాటునంతకంటె బుద్ధిమంతునికి ఒక గద్దింపుమాట లోతుగా నాటును.
- Proverbs 15:5 సామెతలు 15:5మూఢుడు తన తండ్రిచేయు శిక్షను తిరస్కరించును గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడగును.
- Revelation 3:19 ప్రకటన 3:19నేను ప్రేమించువారినందరిని గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము.
- Proverbs 9:8–10 సామెతలు 9:8–10అపహాసకుని గద్దింపకుము గద్దించినయెడల వాడు నిన్ను ద్వేషించును. జ్ఞానముగలవానిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును. జ్ఞానముగలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము నొందును నీతిగలవానికి బోధచేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును. యెహోవాయందు భయభక్తులు గలిగి యుండుటయే జ్ఞానమునకు మూలము పరిశుద్ధ దేవునిగూర్చిన తెలివియే వివేచనకు ఆధా రము.
- Deuteronomy 21:21 ద్వితీయోపదేశకాండము 21:21అప్పుడు ఊరి ప్రజలందరు రాళ్లతో అతని చావగొట్టవలెను. అట్లు ఆ చెడుతనమును నీ మధ్యనుండి పరిహరించుదువు. అప్పుడు ఇశ్రాయేలీయులందరు విని భయపడుదురు.
- Deuteronomy 13:11 ద్వితీయోపదేశకాండము 13:11అప్పుడు ఇశ్రాయేలీయులందరు విని భయపడుదురు గనుక నీ మధ్య అట్టి దుష్కార్యమేమియు ఇకను చేయకుందురు.