Proverbs · chapter 4 · verse 15
Proverbs 4:15 in Telugu
దానియందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము. దానినుండి తొలగి సాగిపొమ్ము.
Daaniyandu praveshimpaka tappinchukoni tirugumu. Daaninundi tolagi saagipommu.
Proverbs 4:15 in English
- King James Version (KJV)
- Avoid it, pass not by it, turn from it, and pass away.
- World English Bible (WEB)
- Avoid it, and don’t pass by it. Turn from it, and pass on.
- American Standard Version (ASV)
- Avoid it, pass not by it; Turn from it, and pass on.
- Bible in Basic English (BBE)
- Keep far from it, do not go near; be turned from it, and go on your way.
- Darby Translation (DBY)
- avoid it, pass not by it; turn from it, and pass away.
- Webster's Bible (WBS)
- Avoid it, pass not by it, turn from it, and pass away.
- Young's Literal Translation (YLT)
- Avoid it, pass not over into it, Turn aside from it, and pass on.
Read in context
- 13ఉపదేశమును విడిచిపెట్టక దాని గట్టిగా పట్టుకొనుము అది నీకు జీవము గనుక దాని పొందియుండుము
- 14భక్తిహీనుల త్రోవను చేరకుము దుష్టుల మార్గమున నడువకుము.
- 15దానియందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము. దానినుండి తొలగి సాగిపొమ్ము.
- 16అట్టివారు కీడుచేయనిది నిద్రింపరు ఎదుటివారిని పడద్రోయనిది వారికి నిద్రరాదు.
- 17కీడుచేత దొరికినదానిని వారు భుజింతురు బలాత్కారముచేత దొరికిన ద్రాక్షారసమును త్రాగు దురు
Cross references
- Ephesians 5:11 ఎఫెసీయులకు 5:11నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలి వారైయుండక వాటిని ఖండించుడి.
- Job 22:23 యోబు 22:23సర్వశక్తునివైపు నీవు తిరిగినయెడలనీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించినయెడల నీవు అభివృద్ధి పొందెదవు.
- 1 Thessalonians 5:22 1 థెస్సలొనీకయులకు 5:22ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి.
- Exodus 23:7 నిర్గమకాండము 23:7అబద్ధమునకు దూరముగానుండుము; నిరప రాధినైనను నీతిమంతునినైనను చంపకూడదు; నేను దుష్టుని నిర్దోషినిగా ఎంచను.
- Job 11:14 యోబు 11:14పాపము నీ చేతిలోనుండుట చూచి నీవు దానివిడిచిన యెడలనీ గుడారములలోనుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన యెడల
- Isaiah 33:15 యెషయా 33:15నీతిని అనుసరించి నడచుచు యథార్థముగా మాట లాడుచు నిర్బంధనవలన వచ్చు లాభమును ఉపేక్షించుచు లంచము పుచ్చుకొనకుండ తన చేతులను మలుపుకొని హత్య యను మాట వినకుండ చెవులు మూసికొని చెడుతనము చూడకుండ కన్నులు మూసికొనువాడు ఉన్నతస్థలమున నివసించును.
- Proverbs 5:8 సామెతలు 5:8జారస్త్రీయుండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసికొనుము దాని యింటివాకిటి దగ్గరకు వెళ్లకుము.
- Proverbs 6:5 సామెతలు 6:5వేటకాని చేతినుండి లేడి తప్పించుకొనునట్లును ఎరుకువాని చేతినుండి పక్షి తప్పించుకొనునట్లును తప్పించుకొనుము.