Psalms · chapter 25 · verse 15
Psalm 25:15 in Telugu
నా కనుదృష్టి యెల్లప్పుడు యెహోవావైపునకే తిరిగియున్నది ఆయన నా పాదములను వలలోనుండి విడిపించును.
Naa kanudrushti yellappudu yehovaavaipunake tirigiyunnadi aayana naa paadamulanu valalonundi vidipinchunu.
Psalm 25:15 in English
- King James Version (KJV)
- Mine eyes [are] ever toward the LORD; for he shall pluck my feet out of the net.
- World English Bible (WEB)
- My eyes are ever on the LORD, for he will pluck my feet out of the net.
- American Standard Version (ASV)
- Mine eyes are ever toward Jehovah; For he will pluck my feet out of the net.
- Bible in Basic English (BBE)
- My eyes are turned to the Lord at all times; for he will take my feet out of the net.
- Darby Translation (DBY)
- Mine eyes are ever toward Jehovah; for he will bring my feet out of the net.
- Webster's Bible (WBS)
- My eyes [are] ever towards the LORD; for he will pluck my feet out of the net.
- Young's Literal Translation (YLT)
- Mine eyes [are] continually unto Jehovah, For He bringeth out from a net my feet.
Read in context
- 13అతని ప్రాణము నెమ్మదిగా ఉండును అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును.
- 14యెహోవా మర్మము ఆయనయందు భయభక్తులు గల వారికి తెలిసియున్నది ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును.
- 15నా కనుదృష్టి యెల్లప్పుడు యెహోవావైపునకే తిరిగియున్నది ఆయన నా పాదములను వలలోనుండి విడిపించును.
- 16నేను ఏకాకిని, బాధపడువాడను నా వైపు తిరిగి నన్ను కరుణింపుము.
- 17నా హృదయవేదనలు అతివిస్తారములు ఇక్కట్టులోనుండి నన్ను విడిపింపుము.
Cross references
- Psalm 141:8 కీర్తనలు 141:8యెహోవా, నా ప్రభువా, నా కన్నులు నీతట్టు చూచుచున్నవి నీ శరణుజొచ్చియున్నాను నా ప్రాణము ధారపోయ కుము.
- Psalm 124:7–8 కీర్తనలు 124:7–8పక్షి తప్పించుకొనినట్లు మన ప్రాణము వేటకాండ్ర ఉరినుండి తప్పించుకొని యున్నది ఉరి తెంపబడెను మనము తప్పించుకొని యున్నాము. భూమ్యాకాశములను సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది.
- Psalm 31:4 కీర్తనలు 31:4నన్ను చిక్కించుకొనుటకై శత్రువులు రహస్యముగా ఒడ్డిన వలలోనుండి నన్ను తప్పించుము.
- Psalm 121:1–2 కీర్తనలు 121:1–2కొండలతట్టు నా కన్ను లెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవావలననే నాకు సహాయము కలుగును ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు.
- Psalm 123:2 కీర్తనలు 123:2దాసుల కన్నులు తమ యజమానుని చేతితట్టును దాసి కన్నులు తన యజమానురాలి చేతితట్టును చూచునట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించువరకు మన కన్నులు ఆయనతట్టు చూచుచున్నవి.
- Jeremiah 5:26 యిర్మీయా 5:26నా జనులలో దుష్టులున్నారు, పక్షుల వేటకాండ్రు పొంచి యుండునట్లు వారు పొంచియుందురు వారు బోనులు పెట్టుదురు, మనుష్యులను పట్టుకొందురు.
- 2 Timothy 2:25–26 2 తిమోతికి 2:25–26అందువలన సాతాను తన యిష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని యురిలోనుండి తప్పించుకొని మేలుకొనెదరేమో అని, ప్రభువుయొక్క దాసుడు అట్టివారిని సాత్వికముతో శిక్షించుచు, జగడమాడక అందరి యెడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను, కీడును సహించువాడుగాను ఉండవలెను.