Job · chapter 20 · verse 3
Job 20:3 in Telugu
నాకు అవమానము కలుగజేయు నిందను నేను విన్నందుకు నా మనోవివేకము తగిన ప్రత్యుత్తరము సిద్ధపరచియున్నది.
Naaku avamaanamu kalugajeyu nindanu nenu vinnanduku naa manovivekamu tagina pratyuttaramu siddhaparachiyunnadi.
Job 20:3 in English
- King James Version (KJV)
- I have heard the check of my reproach, and the spirit of my understanding causeth me to answer.
- World English Bible (WEB)
- I have heard the reproof which puts me to shame. The spirit of my understanding answers me.
- American Standard Version (ASV)
- I have heard the reproof which putteth me to shame; And the spirit of my understanding answereth me.
- Bible in Basic English (BBE)
- I have to give ear to arguments which put me to shame, and your answers to me are wind without wisdom.
- Darby Translation (DBY)
- I hear a reproof putting me to shame; and [my] spirit answereth me by mine understanding.
- Webster's Bible (WBS)
- I have heard the check of my reproach, and the spirit of my understanding causeth me to answer.
- Young's Literal Translation (YLT)
- The chastisement of my shame I hear, And the spirit of mine understanding Doth cause me to answer:
Read in context
- 1అప్పుడు నయమాతీయుడైన జోఫరు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను
- 2ఆలాగున నీవు చెప్పినందుకు నాయందలి ఆతురతతగిన ప్రత్యుత్తరము సిద్ధపరచియున్నది.
- 3నాకు అవమానము కలుగజేయు నిందను నేను విన్నందుకు నా మనోవివేకము తగిన ప్రత్యుత్తరము సిద్ధపరచియున్నది.
- 4దుష్టులకు విజయము కొద్దికాలముండును భక్తిహీనులకు సంతోషము ఒక నిమిష మాత్రముండును.
- 5ఆది నుండి నరులు భూమిమీద నుంచబడిన కాలము మొదలుకొని ఈలాగు జరుగుచున్నదని నీకు తెలియదా?
Cross references
- Job 33:3 యోబు 33:3నామాటలు నా హృదయ యథార్థతను తెలుపుచున్నవినా పెదవులు జ్ఞానమును యథార్థముగా పలుకును.
- Psalm 78:2–5 కీర్తనలు 78:2–5నేను నోరు తెరచి ఉపమానము చెప్పెదను పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియ జెప్పెదను. మాకు తెలిసిన సంగతులను మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పెదను. యెహోవా స్తోత్రార్హక్రియలను ఆయన బలమును ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను దాచకుండ వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దాని నెరుగు నట్లును వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించునట్లును వీరును దేవునియందు నిరీక్షణగలవారై దేవుని క్రియ లను మరువకయుండి
- Psalm 49:3 కీర్తనలు 49:3నా హృదయధ్యానము పూర్ణవివేకమును గూర్చినదై యుండును.
- Job 20:2 యోబు 20:2ఆలాగున నీవు చెప్పినందుకు నాయందలి ఆతురతతగిన ప్రత్యుత్తరము సిద్ధపరచియున్నది.
- Job 19:3 యోబు 19:3పదిమారులు మీరు నన్ను నిందించితిరి సిగ్గులేక మీరు నన్ను బాధించెదరు.
- Job 27:11 యోబు 27:11దేవుని హస్తమును గూర్చి నేను మీకు ఉపదేశించెదను సర్వశక్తుడు చేయు క్రియలను నేను దాచిపెట్టను.
- Job 19:29 యోబు 19:29మీరు ఖడ్గమునకు భయపడుడి తీర్పు కలుగునని మీరు తెలిసికొనునట్లు ఉగ్రతకు తగిన దోషములకు శిక్ష నియమింపబడును.