Job · chapter 41 · verse 22
Job 41:22 in Telugu
దాని మెడ బలమునకు స్థానము భయము దానియెదుట తాండవమాడుచుండును
Daani meda balamunaku sthaanamu bhayamu daaniyeduta taandavamaaduchundunu
Job 41:22 in English
- King James Version (KJV)
- In his neck remaineth strength, and sorrow is turned into joy before him.
- World English Bible (WEB)
- There is strength in his neck. Terror dances before him.
- American Standard Version (ASV)
- In his neck abideth strength, And terror danceth before him.
- Bible in Basic English (BBE)
- Strength is in his neck, and fear goes dancing before him.
- Darby Translation (DBY)
- In his neck lodgeth strength, and terror danceth before him.
- Webster's Bible (WBS)
- In his neck remaineth strength, and sorrow is turned into joy before him.
- Young's Literal Translation (YLT)
- In his neck lodge doth strength, And before him doth grief exult.
Read in context
- 20ఉడుకుచున్న కాగులోనుండి, జమ్ముమంటమీద కాగు చున్న బానలోనుండి పొగ లేచునట్లు దాని నాసికారంధ్రములలోనుండి లేచును.
- 21దాని ఊపిరి నిప్పులను రాజబెట్టును దాని నోటనుండి జ్వాలలు బయలుదేరును
- 22దాని మెడ బలమునకు స్థానము భయము దానియెదుట తాండవమాడుచుండును
- 23దాని ప్రక్కలమీద మాంసము దళముగా ఉన్నది అది దాని ఒంటిని గట్టిగా అంటియున్నది అది ఊడి రాదు.
- 24దాని గుండె రాతివలె గట్టిగా నున్నది అది తిరుగటి క్రింది దిమ్మంత కఠినము.
Cross references
- Job 40:16 యోబు 40:16దాని శక్తి దాని నడుములో ఉన్నది దాని బలము దాని కడుపు నరములలో ఉన్నది.
- Hosea 13:14 హోషేయ 13:14అయినను పాతాళ వశములోనుండి నేను వారిని విమోచింతును; మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా, నీ విజయ మెక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ? పశ్చాత్తాపము నాకు పుట్టదు.
- 1 Corinthians 15:55–57 1 కొరింథీయులకు 15:55–57ఓ మరణమా, నీ విజయమెక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ? మరణపు ముల్లు పాపము; పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక.
- Job 39:19 యోబు 39:19గుఱ్ఱమునకు నీవు బలమునిచ్చితివా? జూలు వెండ్రుకలతో దాని మెడను కప్పితివా?