Skip to content
ThuthiThuthiThuthi
John · chapter 1 · verse 24

John 1:24 in Telugu

పంపబడినవారు పరిసయ్యులకు చెందిన వారు

Pampabadinavaaru parisayyulaku chendina vaaru

John 1:24 in English

King James Version (KJV)
And they which were sent were of the Pharisees.
World English Bible (WEB)
The ones who had been sent were from the Pharisees.
American Standard Version (ASV)
And they had been sent from the Pharisees.
Bible in Basic English (BBE)
Those who had been sent came from the Pharisees.
Darby Translation (DBY)
And they were sent from among the Pharisees.
Webster's Bible (WBS)
And they who were sent were of the Pharisees.
Young's Literal Translation (YLT)
And those sent were of the Pharisees,

Read in context

  1. 22నీవు ఆ ప్రవక్తవా అని అడుగగాకానని ఉత్తరమిచ్చెను. కాబట్టి వారునీవెవరవు? మమ్ము పంపినవారికి మేము ఉత్తరమియ్యవలెను గనుక నిన్నుగూర్చి నీవేమి చెప్పుకొనుచున్నావని అతని నడిగిరి
  2. 23అందు కతడు ప్రవక్తయైన యెషయా చెప్పినట్టు నేను ప్రభువు త్రోవ సరాళముచేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము అని చెప్పెను.
  3. 24పంపబడినవారు పరిసయ్యులకు చెందిన వారు
  4. 25వారు నీవు క్రీస్తువైనను ఏలీయావైనను ఆ ప్రవక్త వైనను కానియెడల ఎందుకు బాప్తిస్మమిచ్చుచున్నావని అతనిని అడుగగా
  5. 26యోహాను నేను నీళ్లలో బాప్తిస్మమిచ్చుచున్నాను గాని నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు;
Read all of John 1

Cross references

Original words (Greek)

John 1:24 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.