Luke · chapter 1 · verse 59
Luke 1:59 in Telugu
ఎనిమిదవ దినమున వారు ఆ శిశువుకు సున్నతి చేయవచ్చి, తండ్రి పేరునుబట్టి జెకర్యా అను పేరు వానికి పెట్టబోవుచుండగా
Enimidava dinamuna vaaru aa shishuvuku sunnati cheyavachchi, tandri perunubatti jekaryaa anu peru vaaniki pettabovuchundagaa
Luke 1:59 in English
- King James Version (KJV)
- And it came to pass, that on the eighth day they came to circumcise the child; and they called him Zacharias, after the name of his father.
- World English Bible (WEB)
- On the eighth day, they came to circumcise the child; and they would have called him Zacharias, after the name of his father.
- American Standard Version (ASV)
- And it came to pass on the eighth day, that they came to circumcise the child; and they would have called him Zacharias, after the name of his father.
- Bible in Basic English (BBE)
- And on the eighth day they came to see to the circumcision of the child, and they would have given him the name of Zacharias, his father's name;
- Darby Translation (DBY)
- And it came to pass on the eighth day they came to circumcise the child, and they called it after the name of his father, Zacharias.
- Webster's Bible (WBS)
- And it came to pass, that on the eighth day they came to circumcise the child; and they called him Zacharias, after the name of his father.
- Young's Literal Translation (YLT)
- And it came to pass, on the eighth day, they came to circumcise the child, and they were calling him by the name of his father, Zacharias,
Read in context
- 57ప్రసవకాలము వచ్చినప్పుడు ఎలీసబెతు కుమారుని కనెను.
- 58అప్పుడు ప్రభువు ఆమెమీద మహాకనికరముంచెనని ఆమె పొరుగువారును బంధువులును విని ఆమెతో కూడ సంతోషించిరి.
- 59ఎనిమిదవ దినమున వారు ఆ శిశువుకు సున్నతి చేయవచ్చి, తండ్రి పేరునుబట్టి జెకర్యా అను పేరు వానికి పెట్టబోవుచుండగా
- 60తల్లి ఆలాగు వద్దు; వానికి యోహానను పేరు పెట్టవలెనని చెప్పెను.
- 61అందుకు వారు నీ బంధువులలో ఆ పేరు గలవాడెవడును లేడే అని ఆమెతో చెప్పి
Cross references
- Genesis 17:12 ఆదికాండము 17:12ఎనిమిది దినముల వయస్సు గలవాడు, అనగా నీ యింట పుట్టినవాడైనను, నీ సంతానము కాని అన్యుని యొద్ద వెండితో కొనబడిన వాడైనను, మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలెను.
- Leviticus 12:3 లేవీయకాండము 12:3ఎనిమిదవ దినమున బిడ్డకు సున్నతి చేయింప వలెను.
- Philippians 3:5 ఫిలిప్పీయులకు 3:5ఎనిమిదవదినమున సున్నతి పొందితిని, ఇశ్రాయేలు వంశపువాడనై, బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై, ధర్మశాస్త్రవిషయము పరిసయ్యుడనై,
- Luke 2:21 లూకా 2:21ఆ శిశువునకు సున్నతి చేయవలసిన యెనిమిదవ దినము వచ్చినప్పుడు, గర్భమందాయన పడకమునుపు దేవదూతచేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి.
- Acts 7:8 అపొస్తలుల కార్యములు 7:8మరియు ఆయన సున్నతి విషయమైన నిబంధన అతని కనుగ్రహించెను. అతడు ఇస్సాకును కని ఆ నిబంధన చొప్పున ఎనిమిదవ దినమందు అత నికి సున్నతిచేసెను; ఇస్సాకు యాకోబును యాకోబు పన్నిద్దరు గోత్రకర్తలను కని వారికి సున్నతి చేసిరి.
- Genesis 21:3–4 ఆదికాండము 21:3–4అప్పుడు అబ్రాహాము తనకు పుట్టిన వాడును తనకు శారా కనిన వాడు నైన తన కుమారునికి ఇస్సాకు అను పేరు పెట్టెను. మరియు దేవుడు అబ్రాహాము కాజ్ఞాపించిన ప్రకారము అతడు ఎనిమిది దినముల వాడైన ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేసెను.
Original words (Greek)
- And · G2532καί kaí
- that · G1096γίνομαι gínomai
- on · G1722ἐν en
- eighth · G3590ὄγδοος ógdoos
- day · G2250ἡμέρα hēméra
- came · G2064ἔρχομαι érchomai
- circumcise · G4059περιτέμνω peritémnō
- child · G3813παιδίον paidíon
- and · G2532καί kaí
- called · G2564καλέω kaléō
- him · G846αὐτός autós
- Zacharias · G2197Ζαχαρίας Zacharías
- after · G1909ἐπί epí
- name · G3686ὄνομα ónoma
- of · G3962πατήρ patḗr
- his · G846αὐτός autós
- father · G3962πατήρ patḗr