Skip to content
ThuthiThuthiThuthi
Proverbs · chapter 1 · verse 10

Proverbs 1:10 in Telugu

నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము.

Naa kumaarudaa, paapulu ninnu prerepimpagaa oppakumu.

Proverbs 1:10 in English

King James Version (KJV)
My son, if sinners entice thee, consent thou not.
World English Bible (WEB)
My son, if sinners entice you, don’t consent.
American Standard Version (ASV)
My son, if sinners entice thee, Consent thou not.
Bible in Basic English (BBE)
My son, if sinners would take you out of the right way, do not go with them.
Darby Translation (DBY)
My son, if sinners entice thee, consent not.
Webster's Bible (WBS)
My son, if sinners entice thee, consent thou not.
Young's Literal Translation (YLT)
My son, if sinners entice thee be not willing.

Read in context

  1. 8నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము.
  2. 9అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారములునై యుండును
  3. 10నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము.
  4. 11మాతోకూడ రమ్ము మనము ప్రాణముతీయుటకై పొంచియుందము నిర్దోషియైన యొకని పట్టుకొనుటకు దాగియుందము
  5. 12పాతాళము మనుష్యులను మింగివేయునట్లు వారిని జీవముతోనే మింగివేయుదము సమాధిలోనికి దిగువారు మింగబడునట్లు వారు పూర్ణ బలముతోనుండగా మనము వారిని మింగివేయుదము రమ్ము అని వారు చెప్పునప్పుడు ఒప్పకుము.
Read all of Proverbs 1

Cross references

Original words (Hebrew)

Proverbs 1:10 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.