Birthday Bible Verses in Telugu
పుట్టినరోజు వాక్యాలు
Birthday Bible verses and blessings to share.
యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక; యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక; యెహోవా నీమీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక.
The LORD bless thee, and keep thee: The LORD make his face shine upon thee, and be gracious unto thee: The LORD lift up his countenance upon thee, and give thee peace.
Numbers 6:24–26 (సంఖ్యాకాండము 6:24–26) నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినవాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందునుబట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు చున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసియున్నది.
For thou hast possessed my reins: thou hast covered me in my mother’s womb. I will praise thee; for I am fearfully [and] wonderfully made: marvellous [are] thy works; and [that] my soul knoweth right well.
Psalm 139:13–14 (కీర్తనలు 139:13–14) నేను మిమ్మునుగూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాల మందు మీకు నిరీక్షణకలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములేగాని హానికరమైనవి కావు; ఇదే యెహోవా వాక్కు.
For I know the thoughts that I think toward you, saith the LORD, thoughts of peace, and not of evil, to give you an expected end.
Jeremiah 29:11 (యిర్మీయా 29:11) మాకు జ్ఞానహృదయము కలుగునట్లుగా చేయుము మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము.
So teach [us] to number our days, that we may apply [our] hearts unto wisdom.
Psalm 90:12 (కీర్తనలు 90:12) ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము దీనియందు మనము ఉత్సహించి సంతోషించెదము.
This [is] the day [which] the LORD hath made; we will rejoice and be glad in it.
Psalm 118:24 (కీర్తనలు 118:24) నావలన నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించు సంవత్సరములు అధికములగును.
For by me thy days shall be multiplied, and the years of thy life shall be increased.
Proverbs 9:11 (సామెతలు 9:11) నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక.
Grant thee according to thine own heart, and fulfil all thy counsel.
Psalm 20:4 (కీర్తనలు 20:4) యెహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత యెడతెగక నిలుచునది గనుక మనము నిర్మూలము కాకున్నవారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైన నమ్మదగినవాడవు.
[It is of] the LORD’s mercies that we are not consumed, because his compassions fail not. [They are] new every morning: great [is] thy faithfulness.
Lamentations 3:22–23 (విలాపవాక్యములు 3:22–23) దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను నా రక్షణ అతనికి చూపించెదను.
With long life will I satisfy him, and shew him my salvation.
Psalm 91:16 (కీర్తనలు 91:16) ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను.
Beloved, I wish above all things that thou mayest prosper and be in health, even as thy soul prospereth.
3 John 1:2 (3 యోహాను 1:2) ముదిమి వచ్చువరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే తల వెండ్రుకలు నెరయువరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే నేనే చేసియున్నాను చంకపెట్టుకొనువాడను నేనే నిన్ను ఎత్తికొనుచు రక్షించువాడను నేనే.
And [even] to [your] old age I [am] he; and [even] to hoar hairs will I carry [you:] I have made, and I will bear; even I will carry, and will deliver [you].
Isaiah 46:4 (యెషయా 46:4) జీవమార్గమును నీవు నాకు తెలియజేసెదవు నీ సన్నిధిని సంపూర్ణసంతోషము కలదునీ కుడిచేతిలో నిత్యము సుఖములుకలవు.
Thou wilt shew me the path of life: in thy presence [is] fulness of joy; at thy right hand [there are] pleasures for evermore.
Psalm 16:11 (కీర్తనలు 16:11) నేను బ్రదుకు దినములన్నియు కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసెదను.
Surely goodness and mercy shall follow me all the days of my life: and I will dwell in the house of the LORD for ever.
Psalm 23:6 (కీర్తనలు 23:6) యెహోవానుబట్టి సంతోషించుము ఆయన నీ హృదయవాంఛలను తీర్చును.
Delight thyself also in the LORD; and he shall give thee the desires of thine heart.
Psalm 37:4 (కీర్తనలు 37:4) యెహోవా నిన్ను నిత్యము నడిపించును క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ యెముక లను బలపరచును నీవు నీరు కట్టిన తోటవలెను ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండెదవు.
And the LORD shall guide thee continually, and satisfy thy soul in drought, and make fat thy bones: and thou shalt be like a watered garden, and like a spring of water, whose waters fail not.
Isaiah 58:11 (యెషయా 58:11) ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును
The LORD shall preserve thy going out and thy coming in from this time forth, and even for evermore.
Psalm 121:8 (కీర్తనలు 121:8) పక్షిరాజు ¸యౌవనమువలె నీ ¸యౌవనము క్రొత్తదగు చుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు
Who satisfieth thy mouth with good [things; so that] thy youth is renewed like the eagle’s.
Psalm 103:5 (కీర్తనలు 103:5) జీవము ననుగ్రహించి నాయెడల కృప చూపితివి నీ సంరక్షణచేత నా ఆత్మను కాపాడితివి.
Thou hast granted me life and favour, and thy visitation hath preserved my spirit.
Job 10:12 (యోబు 10:12)
More Bible verses in Telugu
- Blessing ఆశీర్వాదము
- Comfort ఆదరణ
- Strength బలము
- Motivation and success విజయము
- Love ప్రేమ
- Peace సమాధానము
- Faith విశ్వాసము
- Healing స్వస్థత
- Prayer ప్రార్థన
- Thanksgiving కృతజ్ఞత
- Wedding and marriage వివాహము
- New Year నూతన సంవత్సరము
- Children పిల్లలు
- Fear and worry భయము, చింత
- Forgiveness క్షమాపణ
- Salvation రక్షణ
- Holy Spirit పరిశుద్ధాత్మ
- Christmas క్రిస్మస్
- Good Friday and Easter గుడ్ ఫ్రైడే, ఈస్టర్