John · chapter 5 · verse 16
John 5:16 in Telugu
ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి.
Ee kaaryamulanu vishraanti dinamuna chesinanduna yoodulu yesunu hinsinchiri.
John 5:16 in English
- King James Version (KJV)
- And therefore did the Jews persecute Jesus, and sought to slay him, because he had done these things on the sabbath day.
- World English Bible (WEB)
- For this cause the Jews persecuted Jesus and sought to kill him, because he did these things on the Sabbath.
- American Standard Version (ASV)
- And for this cause the Jews persecuted Jesus, because he did these things on the sabbath.
- Bible in Basic English (BBE)
- And for this reason the Jews were turned against Jesus, because he was doing these things on the Sabbath.
- Darby Translation (DBY)
- And for this the Jews persecuted Jesus [and sought to kill him], because he had done these things on sabbath.
- Webster's Bible (WBS)
- And therefore the Jews persecuted Jesus, and sought to slay him, because he had done these things on the sabbath.
- Young's Literal Translation (YLT)
- and because of this were the Jews persecuting Jesus, and seeking to kill him, because these things he was doing on a sabbath.
Read in context
- 14అటుతరువాత యేసు దేవాలయములో వానిని చూచిఇదిగో స్వస్థతనొందితివి; మరి యెక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా
- 15వాడు వెళ్లి, తన్ను స్వస్థపరచినవాడు యేసు అని యూదులకు తెలియజెప్పెను.
- 16ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి.
- 17అయితే యేసునాతండ్రి యిది వరకు పనిచేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరమిచ్చెను.
- 18ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమేగాక, దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి, తన్ను దేవునితో సమానునిగా చేసికొనెను గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలెనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసిరి.
Cross references
- John 10:39 యోహాను 10:39వారు మరల ఆయనను పట్టుకొన చూచిరి గాని ఆయన వారి చేతినుండి తప్పించుకొని పోయెను.
- Acts 9:4–5 అపొస్తలుల కార్యములు 9:4–5అప్పుడతడు నేలమీదపడి సౌలా, సౌలా, నీవేల నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అతడడుగగా ఆయన నేను నీవు హింసించు చున్న యేసును;
- John 15:20 యోహాను 15:20దాసుడు తన యజమానునికంటె గొప్పవాడు కాడని నేను మీతో చెప్పినమాట జ్ఞాపకము చేసికొనుడి. లోకులు నన్ను హింసించినయెడల మిమ్మును కూడ హింసింతురు; నా మాట గైకొనినయెడల, మీ మాటకూడ గైకొందురు.
- John 7:19–20 యోహాను 7:19–20మోషే మీకు ధర్మశాస్త్రము ఇయ్యలేదా? అయినను మీలో ఎవడును ఆ ధర్మశాస్త్ర మును గైకొనడు; మీరెందుకు నన్ను చంప జూచుచున్నారని వారితో చెప్పెను. అందుకు జనసమూహము నీవు దయ్యము పట్టినవాడవు, ఎవడు నిన్ను చంప జూచుచున్నాడని అడుగగా
- Luke 6:11 లూకా 6:11అప్పుడు వారు వెఱ్ఱికోపముతో నిండుకొని, యేసును ఏమి చేయు దమా అని యొకనితోనొకడు మాటలాడుకొనిరి.
- Mark 3:6 మార్కు 3:6పరిసయ్యులు వెలుపలికి పోయి వెంటనే హేరోదీయులతో కలిసికొని, ఆయన నేలాగు సంహరింతుమా యని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి.
- John 5:13 యోహాను 5:13ఆయన ఎవడో స్వస్థతనొందినవానికి తెలియలేదు; ఆ చోటను గుంపు కూడియుండెను గనుక యేసు తప్పించుకొనిపోయెను.
- Matthew 12:13 మత్తయి 12:13ఆ మనుష్యునితో నీ చెయ్యి చాపుమనెను. వాడు చెయ్యి చాపగా రెండవదానివలె అది బాగుపడెను.
- John 7:25 యోహాను 7:25యెరూషలేమువారిలో కొందరు వారు చంప వెదకు వాడు ఈయనే కాడా?
Original words (Greek)
- And · G2532καί kaí
- therefore · G1223διά diá
- did · G1377διώκω diṓkō
- Jews · G2453Ἰουδαῖος Ioudaîos
- persecute · G1377διώκω diṓkō
- Jesus · G2424Ἰησοῦς Iēsoûs
- and · G2532καί kaí
- sought · G2212ζητέω zētéō
- slay · G615ἀποκτείνω apokteínō
- him · G846αὐτός autós
- because · G3754ὅτι hóti
- done · G4160ποιέω poiéō
- things · G5023ταῦτα taûta
- on · G1722ἐν en
- day · G4521σάββατον sábbaton